vegetable salma

వెజిటబుల్ సల్ నూ

See full size image
2 బంగాళదుంపలు 2 చిలకడదుంప 1కప్పు ఉడికించిన పచ్చిబటానీలు 1కప్పు ఫ్రెంచ్ బీన్స్ [ముక్కలు] 12వెల్లుల్లిరేకులు 12పచ్చిమిరపకాయలు 1 టీ స్పూను పసుపు 1/2స్పూనుల ఆవాలు 1పెద్ద కొత్తిమీరకట్ట 2 నిమ్మకాయలు రసం 1గుండ్రని వంకాయ 3క్యారెట్లు,4ఉల్లిపాయలు 1చిన్న కాల్లీఫ్లవర్ 1అంగుళం అల్లముక్క 1టీస్పూన్ జీలకర్ర 1 1/2స్పూన్ కారం 1/2కప్పు కొబ్బరికాయ 1 1/2 టి స్పూన్ ఉప్పు తయారు చేయు విధానం:-కూరగాయలను కడిగి శుబ్రం చేసుకొని చిన్నముక్కలుగా కోసి పెట్టుకొండి కళయిలో తగినంత నూనెపోసి తరిగిన కూరగాయ ముక్కలనుకొంచంగా వేయించి తీసుకొండి కళాయిలో1/2కప్పు నూనెను మాత్రం ఉంచి ఆవాలు తరిగిన ఉల్లిపాయ అందులోతరిగిన అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలను వేసి కలిపి కారం జీలకర్ర పసుపు వేసి కలిపి కాస్సేపు వేయించి అందులో వేయించిప్రక్కనబెట్టి కూరగాయ ముక్కలను వేసికలపండి కాస్సేపు మగ్గనిచ్చి తరిగిన కొత్తిమీర నిమ్మరసం చల్లి 1/2కప్పు నీరుపోయంది సన్నని మంటమీద నీరంతా ఇగిరి నూనె పైకి తేలుతుండగా దించి వేడిగా సర్వ్